Aug 24, 2019

స‌చివాల‌య' పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయి..

స‌చివాల‌య' పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయి..

🔸నియామక పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు శనివారం (ఆగస్టు 24) విడుదల చేశారు. అయితే ప్రస్తుతానికి కేటగిరీ-1లోని అన్ని పోస్టుల హాల్‌టికెట్లను, కేటిగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లను మాత్రమే విడుదల చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింది వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

http://vsws.ap.gov.in/

🍁పరీక్ష రోజే ఆన్సర్ 'కీ'..

♦గ్రామ/వార్డు సచివాలయ నియామక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష ముగిసిన సాయంత్రానికే ప్రిలిమినరీ 'కీ'ని అధికారులు విడుదల చేయనున్నారు. కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో తెలిపాల్సి ఉంటుంది.

🍁అభ్యర్థులకు ముఖ్య సూచనలు..

 🔹గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి మొత్తం 14 పరీక్షలను నిర్వహించనున్నారు. వీటిలో పది పరీక్షల
ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో.. మిగతా నాలుగు పరీక్షల ప్రశ్నపత్రాలను ఇంగ్లిష్ భాషలో ఇవ్వనున్నారు.

🔸పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

🔹మహిళలు, దివ్యాంగులకు వారి సమీపంలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించారు.

🔸అభ్యర్థులు హాల్‌టికెట్‌‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలి

🔹ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. రెండున్నర గంటల పాటు పరీక్ష ఉంటుంది.

🔸పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు.

 🔹ప్రతి ప్రశ్నపత్రాన్ని A, B, C, D సిరీస్‌లో జంబ్లింగ్‌ విధానంలో అభ్యర్థులకు ఇవ్వనున్నారు. దీంతో చూచిరాతలకు
ఆస్కారం ఉండదు.

🔸దివ్యాంగులకు (కళ్లు, చేతులు సహకరించనివారు) పరీక్షలు రాసేందుకు వీలుగా సహాయకుణ్ని అనుమతిస్తారు.

🔹పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 వేలకు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రధాన పర్యవేక్షకుడు, స్పెషల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లు ఉంటారు. ప్రతి మూడు లేదా నాలుగు పరీక్ష కేంద్రాలకు ఒక పర్యవేక్షకుడు ఉంటాడు. ఐదు నుంచి ఆరు పరీక్ష కేంద్రాలకో రూట్‌ ఆఫీసర్ ఉంటారు. అదే విధంగా ఒకటి లేదా రెండు మండలాలకు జిల్లా ప్రత్యేక అధికారి ఫ్లయింగ్‌ స్క్వేడ్‌‌గా విధులు నిర్వహిస్తాడు.

🔹కలెక్టర్ల పర్యవేక్షణలోనే పరీక్షలను నిర్వహించనున్నారు.

 🔸పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు వీడియో తీయించి జిల్లా కేంద్రాల్లోని కమాండ్‌ సెంటర్లలో అధికారులు పర్యవేక్షిస్తారు.

🔸నియమక పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే పోస్టుల భర్తీ చేపడుతున్నామని.. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మ వద్దని అధికారులు సూచిస్తున్నారు

Jun 22, 2019

ప్రమోషన్స్ షెడ్యూలు...

   సీనియారిటీ లిస్టు ప్రకటన..జూన్ 24

అప్పీల్స్...జూన్ 25,26,27

అప్పీల్స్ పరిశీలన..జూన్ 28,29.

ఫైనల్ లిస్టు మరియు ఖాళీలు జాబితా (జూన్ 30నాటికి)... జులై 1

HM కౌన్సిలింగ్ జులై 3

SA's కౌన్సిలింగ్... జులై 4,5 తేదీలు..

Mar 8, 2019

AP POLYTECHNIC AND APR JC

POLYTECHNIC

to APPLY ONLINE CLICK HERE

DOWNLOADS
MODES OF APPLICATION SUBMISSION
  • Help Line Centers
  • APOnline Centers
  • Online : Through payment gate way

  • IMPORTANT DATES   
  •     Commencement of filling of Online Application: 07 Mar 2019                
  •     Last date for sale of POLYCET booklet and filling of Online Application: 05 Apr 2019        
  •    Date of Conduct of POLYCET-2019: 12 Apr 2019 Time: 11:00 AM to 01:00 PM

Contact Us

State Board of Technical Education & Training

5th Floor, ANR Towers, Jammi Chettu Road,
Prasadampadu, Currency Nagar,
Vijayawada, Andhra Pradesh - 521108.
Phone: 79016 20551, 79016 20552
Email: polycetap@gmail.comAPRJC NOTIFICATION SOONNov 20, 2018

SSC STUDENTS NOMINAL ROLL


Sep 17, 2018

DA GO 150

GO Ms NO:150, Dt: 17-9-2018
కరువు బత్యం ఉత్తర్వులు వెలుబడినాయి.
జూలై 1, 2017 నుండి
24.104%  నుంచి 25.676%  పెరిగింది.
క్యాష్: సెప్టెంబర్ నెల వేతనంతో
PF: 14 నెలలు ( జూలై 2017 నుండి ఆగస్టు 2018 వరకు)

FOR DA GO CLICK HERE

DA TABLES CLICK HERE

Jun 28, 2018

E SERVICE REGISTER

ANDHRAPRADESH GOVERNMENT STARTED E SERVICE REGISTER. ALL THE DDO OF THE STATE SHOULD COMPLETE THE PROCESS BEFORE 31/08/2018.

SO IT IS BETTER FOR ALL EMPLOYEES DOWN LOAD THE PROFORMA AND FILL IT AND HAND OVER IT TO DDO TO AVOID LAST HOUR RUSHApr 1, 2018

E FILING

TO DO EFILE : AT FIRST CHECK THE FOLLOWING. OTHER WISE U CAN NOT SUBMIT RETURNS.
ONE OF THE FOLLOWING CONDITIONS SHOULD BE SATISFIED.

1. UR ADHAR CARD MUST HAVE UR PRESENT PHONE NO.
                      OR
UR BANK ACCOUNT SHOULD LINK WITH PAN NUMBER(FOR EVC PURPOSE)
                            OR
INTERNET BANKINGU SHOULD HAVE UR FORM NO SIXTEENCLICK HERE TO REGISTER  FOR E FILING


AFTER REGISTERATION CLICK HERE
 TO LOGIN


HELP CENTRE CLICK HERE

Mar 1, 2018

DA GO MS NO 27 DATED 28/02/2017

ALLOWANCES – Dearness Allowance – Dearness Allowance to the State Government Employees from 1st Jan 2017 – Sanctioned – Orders – Issued

CLCIK HERE

Feb 20, 2018

DA AREAS RE VERIFICATION SOFT WARE

AS PER GO MS NO 140 DATED 11/08/2017,DA WAS CLAIMED. BUT AS TRANSFERS HAD BEEN TAKEN IN EDUCATION DEPT, THERE MIGHT BE EXCESS/LOW  PAYMENT OF DA TO CERTAIN TEACHERS. IT IS BETTER TO CHECK WHETHER U WERE PAID CORRECT DA OR NOT. IF YOU WERE PAID EXCESS AMOOUNT ITS BETTER TO TAKE CALLAHAN BEFORE IT RETURNS AVOID TAX PAYMENT ON EXCESS AMOUNT, I HOPE THE BELOW SOFT WARE IS USEFUL TO CHECK UR DA AREAR  BILL.


CLICK HERE FOR DA RE VERIFICATION SOFT WARE.


IF ANY MODIFICATIONS ARE REQUIRED  IN soft ware  PLEASE INTIMATE ME FOR A BETTER VERSION.Feb 17, 2018

AP Leave Management System

ALL AP TEACHERS SHOULD SUBMIT THEIR LEAVE ACCOUNT . TO SUBMIT UR LEAVE ACCONT Steps to enter leave.
before login to account collect ur cls,els,hpls,ccl, and peternity leave from ur office,after that 
enter ur E id u will get OTP enter otp then a page with ur data will appear. fill leave details and submitt it. once u submitt ur data u can not modify it. so be careful befor submission. verify throughly.

APTET-2017

 Revised Schedule

Information Bulletin

Download Hallticket

Mock Test 

G.O.Ms.No.91. Dated: 11-12-2017.
G.O.Ms.No.4. Dated:12.01.2018.
Syllabus
Syllabus For PAPER-III 
Complaints Status 
Download Submitted Application 
 Upload New Photo 
Click Here For Previous TET Details

 FOR ANY DOMAIN RELATED CLARIFICATIONS
Help Line Numbers :
9505619127 , 9505780616 , 9505853627
(Call Time : 10.30 AM to 1.00 PM & 1.30 PM to 5.00 PM on all working days)
 FOR ANY TECHNICAL ISSUES
Help Line Numbers :
9121148061 , 9121148062
(Call Time : 10.30 AM to 1.00 PM & 1.30 PM to 5.00 PM on all working days)

Jan 18, 2018

UNTRAINED TEACHERS DELD COURSE NIOS

List of Cancelled Referenceno and money refunded Request received from Teacher (Click for the List).

List of Referenceno Cancelled and process of refunded initiated Cancelled due to non verification by the Principal (Click for the List).

To know your allotted Study Centre ->Click here.

Provide the details of DD Dish TV for SWAYAMPRABHA ChannelClick to fill the details.

Kindly watch the Chairman's Message for latest updates.

For cancellation send the mail to dledcancel[at]nios[dot]ac[dot]in (Send it by 30.11.2017)

For refund (if payment is made more than once) send the mail to refund[at]nios[dot]ac[dot]in (Send it by 30.11.2017)

For correction (Name,Father Name, Mother Name only) send the mail to dledcorr[at]nios[dot]ac[dot]in (Send it by 30.11.2017)

TO GET UR ID CARD CLICK HERE
KNOW YOUR STUDY CENTRE ALLOTMENT CLIK  HERE

List of Cancelled Referenceno and money refunded Request received from Teacher (Click for the List).


List of Referenceno Cancelled and process of refunded initiated Cancelled due to non verification by the Principal (Click for the List).


Jan 3, 2018

ఎన్నో విలువైన పుస్తకాలూ ఉచితంగా నెట్ లో లభిస్తున్నాయి .. వాటిలో కొన్ని ముఖ్యమైన పుస్తకాలూ క్రింద ఇవ్వడం జరిగింది .

మహాభారతం 15 పుస్తకాలూ : https://goo.gl/Ev9U4o
పోతన భాగవతం 5 పుస్తకాలూ : https://goo.gl/ikAN4G
తెలుగు భాగవతం టీటీడీ కొత్త పుస్తకాలూ : https://goo.gl/6Qnxiq
సరళమైన తెలుగు లో భగవద్గీత : https://goo.gl/b2YeeQ
2018 కేలండర్ : https://goo.gl/1NM47L
ప్రశాంత జీవనానికి 18 సూత్రాలు : https://goo.gl/RXTJ7P
దేవాలయ రహస్యాలు : https://goo.gl/ZGW3gi
కర్మసిద్దాంతం : https://goo.gl/QrDyL1
గరుడపురాణం : https://goo.gl/XYfKPK
అట్లతద్ది వ్రత విధానం : https://goo.gl/T8SEMm
శ్రీవినాయక వ్రతకల్పము : https://goo.gl/x8HS4y
అద్భుతమైన మెమరీ టెక్నిక్స్ : https://goo.gl/Su2g18
శ్రీచాగంటి అమృత బిందువులు : https://goo.gl/1c53Yw
సుందరకాండ : https://goo.gl/3Ytmvs
అయ్యప్ప స్వామి చరిత్ర : https://goo.gl/K6kKb9
నిత్యపూజా విధానం - శ్రీచాగంటి : https://goo.gl/U5RKWW
చాణుక్య నీతి సూత్రాలు : https://goo.gl/P66atZ
మీ పుట్టిన తేదీ జీవిత రహస్యం : https://goo.gl/3G4xjz
డా . పట్టాభిరామ్ మీరు మారాలి అనుకుంటున్నారా ? : https://goo.gl/xg9QQ3
రామాయణం పుస్తకం ఉచిత డౌన్లోడ్ : https://goo.gl/UzHXJA
కాశి మహత్యం పుస్తకం : https://goo.gl/MmU5p3
ఏకాదశి మహత్యం : https://goo.gl/cbhgAo
శ్రీ వెంకటేశ్వర దివ్యమహత్యం : https://goo.gl/HNfNSx
వరలక్ష్మి వత్రం : https://goo.gl/LoUfWd
నారద భక్తి సూత్రాలు : https://goo.gl/sTVrwm
ఆర్ష జ్యోతి అరుణాచలం రమణుల రచన : https://goo.gl/NdJ34A
పిఠాపురం పాదగయ స్థలపురాణం : https://goo.gl/2QwKYx
ఆదిత్య హృదయం : https://goo.gl/5rPrRp
2017-18 టీటీడీ పంచాంగం : https://goo.gl/BG8xXF
సప్తగిరి బుక్స్ : https://goo.gl/D28hpG
💐💐💐💐💐💐💐💐💐💐💐

Oct 27, 2017

SCHOOL COMPLEX


SCHOOL COMPLEX PROCEEDINGS

MODULE


School Complex Meeting Format


Basic Complex meeting information
This is a School Complex meeting form used for:- 
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ లక్ష్యం  ఈ దిగువన ఉదహరించబడింది 

Basic school complex information పాఠశాల సముదాయం సమాచారం
Record agenda చర్చనీయ అంశాలు నమోదు
Record structured meeting minutes  ప్రణాళిక బద్దంగా జరిగిన సమావేశాల మినిట్స్ నమోదు
Action point tracker of school performance reviews  పాఠశాల ప్రదర్శన సమీక్ష ఆధారంగా నిర్ణయించిన కార్యాచరణ అమలు ప్రస్తుత దశ
Issues discussed and decisions taken  చర్చించిన సమస్యలు మరియు తీసుకున్న నిర్ణయాలు

Guidelines
1.  This complex meeting form should be completed by Complex Secretary or Complex HM during every complex meeting

స్కూల్ కాంప్లెక్స్ సమావేశ సమయం లో కాంప్లెక్స్ సమావేశానికి సంబంధిచిన ఫారంను స్కూల్ కాంప్లెక్స్ కార్యదర్శి లేదా స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నింపాల్సి ఉంటుంది

2.  Only 2 days of grace period will be given after meeting date to complete this form
ఈ ఫారం నింపడానికి సమావేశ తేది ముగిసిన అనంతరం కేవలం 2 రోజుల సమయం ఇవ్వబడుతుంది

3.  Please review your schools performance, identify issues, share best practices and exchange ideas in this complex meeting
మీ పాఠశాల సాధించిన విషయాలును సమీక్షించండి సమస్యలు ని గుర్తించండి  అత్యుత్తమ ఆచరణలని, కొత్త అలోచనలని   ఈ సమావేశం లో పంచుకోండి

4.  Completing this form provides information to the Department to provide appropriate support
ఈ ఫారంలో ఇవ్వబడ్డ సమాచారం విద్యా శాఖ నుండి తగినంత తోడ్పాటు అందించేందుకు దోహద పడుతుంది
 TO ENTER DATA ONLINE 

CLICK HERE

Oct 17, 2017

అభినందన - Excellent Schools recognition program

ALL HMS SHOULD PARTICIPATE IN IT


CLICK HERE


DEPARTMENTSL TEST  NOTIFICATION RELEASED.


for notification click here

25/11/2017 SATURDAY (FORE NOON) – 10.00 AM to 12.00 Noon
GOT Papers Code 88 - Departmental Test for Gazetted Officers of the Education Department, First Paper
(WITH BOOKS)
**
25/11/2017 SATURDAY (AFTER NOON) - 3.00 PM to 5.00 PM
GOT Papers Code 97 - Departmental Test for Gazetted Officers of the Education Department, Second Paper (WITH BOOKS)
**
26/11/2017 SUNDAY (FORE NOON) - 10.00 AM to 12.00 Noon
EOT Paper Code 141 - The Accounts Test for Executive Officers (WITH BOOKS)
***
26/11/2017 SUNDAY (AFTER NOON) - 3.00 PM to 5.00 PM
Paper Code 37 - Special Language Test for Officers of the Education Department, Higher Standard (WITHOUT BOOKS) 3hours (3.00 PM to 6.00 PM)click here to apply online

Sep 15, 2017

COMBINED SENIORITY FOR PROMOTION TO DL/JL/HM SRIKAKULAM DIST

The Headmasters Gr.II / MEOs & School Assistants and its equivalent cadres are informed that Step - 1 :- Submit details in below mentioned online application link
Step- 2  :-  Fill in the proforma given below and submit the same to the concerned  DYEO / MEO office duly counter signed by the DYEO / HM concerned.
PROFORMA- 1 - to be filled by HMs MEOs


PROFORMA- 2 - to be filled by SAs.xls


PROFORMA 2  PDF 

Aug 22, 2017

LEAVE RULES : - Encashment of Leave on Half Pay at the time of retirement of teachers working in the Municipal, Panchayat Raj and Aided schools – Orders – Issued.


FOR GO CLIKC HERE


Finance Department – Up-gradation of (10) posts of Sub-Treasury Officers (STO) as Assistant Treasury Officers (ATO) in Treasuries and Accounts Department in the newly established (10) Revenue Divisions – Sanction – Orders – Issued.


FOR GO CLICK HERE


DA GO MS NO 140

 DA GO MAS NO 141(PENSIONERS)

NEW DA TABLES WITH SALARY CLICK HERE PDF

Jul 15, 2017

child info

UP TO DATE UR SCHOOLCHILDREN DATA  CLICK HERE
USER ID UR DISE CODE PASSWORD CONTACT UR MRC