1)PART 3,4,5 లో Temporary appointment without time scale తొలగించారు.
2)అప్రెంటీస్ టీచర్ల నియామకం కొరకు Appointment లో Direct recruitment లో Apprenticeship అనే option ఇచ్చారు. దీనిలో అప్రెంటీస్ గా చేరిన వారి వివరాలు ఇవ్వవచ్చు.
3)అప్రెంటీస్ టీచర్ల రెండవ సంవత్సరం వేతన పెంపుదల నమోదు కొరకు change of pay లో pay change in apprenticeship అనే option ఇచ్చారు.
4)part 2 certificates Details లో properties లో plot చేర్చారు
5)Mutable certificates లో nominations లో others లో గతంలో ఉన్న brother, sister తో పాటు ఇంకా కొన్ని relations చేర్చారు.