Oct 23, 2021

*APTF 1938* Gd-II హెడ్మాస్టర్ పోస్టుల పదోన్నతి కోసం DEO అధికారిక వెబ్సైట్ లో ప్రకటించిన సీనియారిటీ జాబితాలోని అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు సోమవారం (25-10-2021) ఉదయం 10 గంటలకు DEO కార్యాలయానికి ... ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరయ్యి వెరిఫికేషన్ చేయించుకోవాలి. DEO శ్రీకాకుళం